పొడవైన ఫ్యాషన్‌..

పఫ్‌, లాంగ్‌ పఫ్‌, బిషప్‌, షోల్డర్‌ పఫ్స్‌, పఫ్డ్‌-అప్‌, బెల్‌ లాంగ్‌ స్లీవ్స్‌ ఫ్యాషన్‌ నిత్యనూతనం. ఎంబ్రయిడరీ, ఫ్లోరల్‌, సాదా లాంగ్‌ స్లీవ్స్‌ బ్లవుజును మ్యాచింగ్‌, లేదా కాంట్రాస్ట్‌గా.. ఎలా ధరించినా.. చీరకు ప్రత్యేకత వచ్చినట్లే. రా సిల్క్‌, శాటిన్‌, సిల్కు వస్త్రంపై

Published : 05 Sep 2022 01:14 IST

పఫ్‌, లాంగ్‌ పఫ్‌, బిషప్‌, షోల్డర్‌ పఫ్స్‌, పఫ్డ్‌-అప్‌, బెల్‌ లాంగ్‌ స్లీవ్స్‌ ఫ్యాషన్‌ నిత్యనూతనం. ఎంబ్రయిడరీ, ఫ్లోరల్‌, సాదా లాంగ్‌ స్లీవ్స్‌ బ్లవుజును మ్యాచింగ్‌, లేదా కాంట్రాస్ట్‌గా.. ఎలా ధరించినా.. చీరకు ప్రత్యేకత వచ్చినట్లే. రా సిల్క్‌, శాటిన్‌, సిల్కు వస్త్రంపై ఎంబ్రయిడరీ లేదా బీడ్స్‌, సీక్వెన్స్‌ అద్దిన లాంగ్‌ పఫ్‌ స్లీవ్‌ బ్లవుజు హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. 3డీ అప్లిక్స్‌తో కలిసిందంటే.. సాయంకాలాల పార్టీలకు ఇట్టే నప్పుతుంది. కాంట్రాస్ట్‌ వర్ణాల లాంగ్‌స్లీవ్స్‌ బ్లవుజులు వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలు. ఏ సందర్భాన్నైనా ప్రత్యేకంగా మార్చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్