Published : 10/03/2023 00:01 IST

ప్యాంటు.. టాపు..దానికో కోటు!

ప్పుడూ ఒకే రకమైన శైలి ఎవరికైనా విసుగే. అందుకే దుస్తులూ, నగలూ ఎప్పటికప్పుడు కొత్త హంగులద్దుకుంటాయి. కాలాన్ని బట్టి కొత్త సోకులతో మెప్పిస్తాయి. అలా తాజాగా చేనేత వస్త్రాన్ని ఇండోవెస్ట్రన్‌ తరహాలో డిజైన్‌ చేసిన క్రాప్‌టాప్‌-బాటమ్‌లకు జతగా లాంగ్‌ కోట్‌ వేసుకోవడం ట్రెండయ్యింది. ఎండల్లో వేసుకునేందుకు సౌకర్యంగా ఉండటమే కాదు... స్టైల్‌నీ తెచ్చిపెడతాయంటోంది ఈతరం. వీటిని చూస్తే మీకూ నచ్చకుండా ఉండవు మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని