పెళ్లి కూతుళ్లకే ప్రత్యేకం

పెళ్లికి సంబంధించిన ప్రతి వేడుకలో తమ దుస్తులకు తగ్గట్టుగా అన్నీ మ్యాచింగ్‌ కావాలంటున్నారీ తరం పెళ్లికూతుళ్లు. తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు కూడా! ఎంబ్రాయిడరీతో చేసిన ఈ స్నీకర్స్‌ ఆ తరహావే.

Published : 03 Jun 2023 00:06 IST

పెళ్లికి సంబంధించిన ప్రతి వేడుకలో తమ దుస్తులకు తగ్గట్టుగా అన్నీ మ్యాచింగ్‌ కావాలంటున్నారీ తరం పెళ్లికూతుళ్లు. తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు కూడా! ఎంబ్రాయిడరీతో చేసిన ఈ స్నీకర్స్‌ ఆ తరహావే. ఫొటో షూట్లలో పెళ్లికూతురితో పోటీపడుతూ అదరగొడుతున్న ఈ ట్రెండ్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని