ఈ చిత్రలేఖనాలుకోట్ల రూపాయలు...

ఆమె వయసు 24 ఏళ్లు. తను వేసిన పెయింటింగ్స్‌ ఆమెను కోట్ల రూపాయలకు అధిపతిని చేశాయి. సృజనాత్మకత, సాంకేతికతను మిళితం చేసి మరీ వేసిన ఈ కళాఖండాలన్నీ ...

Published : 13 Dec 2021 01:07 IST

మె వయసు 24 ఏళ్లు. తను వేసిన పెయింటింగ్స్‌ ఆమెను కోట్ల రూపాయలకు అధిపతిని చేశాయి. సృజనాత్మకత, సాంకేతికతను మిళితం చేసి మరీ వేసిన ఈ కళాఖండాలన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోవడం విశేషం.

కెనడాకు చెందిన లనా డెనినా వేసిన  వీటికి  పలికిన ధర రూ.2.26 కోట్లు. ‘మోనా లనా’ పేరుతో తన కలెక్షన్స్‌గా 500  పోర్ట్రెయిట్స్‌ను ఆన్‌లైన్‌లో ఉంచితే కేవలం రెండు వారాల్లో మొత్తం అమ్ముడయ్యాయి. ‘నా అదృష్టమేమో ఇది. నమ్మలేకపోతున్నా. పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నా. ఈ ప్రాజెక్టు కోసం చాలా శ్రమించా. దానికి తగిన ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. అతికొద్ది రోజుల్లో  కోట్ల రూపాయలు సంపాదించగలుగుతానని కలలో కూడా అనుకోలేదు’ అని అంటోంది డెనినా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్