ముగ్గురు మౌనికలు!
కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వాళ్లు ముగ్గురూ స్నేహితురాళ్లు. అందరి పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక మరొకరు సిబ్బుల మౌనిక. ఇంకో అమ్మాయి కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్ జిల్లా లోకేశ్వరమండలంలోని శారదావిద్యామందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం. వీళ్లంతా 2014లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి...
మౌనిక.. మౌనిక... మౌనిక!
కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వాళ్లు ముగ్గురూ స్నేహితురాళ్లు. అందరి పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక మరొకరు సిబ్బుల మౌనిక. ఇంకో అమ్మాయి కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్ జిల్లా లోకేశ్వరమండలంలోని శారదావిద్యామందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం. వీళ్లంతా 2014లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి... 2017లో ముగ్గురూ మండల వ్యవసాయ విస్తరణాధికారులుగా ఎంపికయ్యారు. అదే మండలంలో కొలువులు రావడంతో ఒకే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఒకేపేరు... ఒకే పాఠశాల... ఒకే ఉద్యోగం.. ఒకే కార్యాలయంలో విధులు... వినేవారికి వింతగానూ ఆసక్తిగానూ ఉంది కదా? ‘మొదట్లో చాలామంది గందరగోళానికి గురయ్యేవారు. కానీ మేమంతా కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని’ అంటున్నారీ మౌనికలు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?