చిన్న వేడుకలకు.. చక్కని ప్లాటర్లు
close
Updated : 26/08/2021 05:25 IST

చిన్న వేడుకలకు.. చక్కని ప్లాటర్లు

ఇంట్లో, వేడుకల్లో అందరం ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఎంత బావుంటుందో కదా! కాలక్షేపానికి స్నాక్స్‌ కూడా తోడైతే సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు. అంతా బానే ఉంది కానీ.. పాపం ఇంట్లో ఆడవాళ్లకే వాటన్నింటినీ కడగలేక ఇబ్బంది. పోనీ వాడి పడేసేవి తెస్తే పర్యావరణానికి హాని. ఈ రెంటికీ పరిష్కారంగా వచ్చినవే ఫుడ్‌ ప్లాటర్లు. చెక్కతో చేసిన వీటినే చూడండి.. చిన్న గెట్‌ టుగెదర్లకు తగ్గట్టుగా లేవూ!

 


Advertisement

మరిన్ని