Published : 10/10/2021 00:43 IST

అయిదో రోజు అట్ల బతుకమ్మ!

జనకు జనకునింట్ల ఉయ్యాలో..

సత్య జనకునింట్ల ఉయ్యాలో...

పుట్టింది సీతమ్మ ఉయ్యాలో..

పూరుడేగోరింది ఉయ్యాలో..
అంటూ సీతమ్మ గురించి పాటలు పాడుతూ.. పాదాలు కదుపుతూ.. లయబద్ధంగా చప్పట్లు కొడుతూ మహిళలంతా మురిసిపోతారు. రామాయణం, భాగవతం, పురాణాలు... ఇలా అన్నింటినీ పాట కట్టి బతుకమ్మను కీర్తిస్తారు. అయిదో రోజున అట్ల బతుకమ్మగా పిలిచే అమ్మవారికి నైవేద్యంగా బియ్యప్పిండితో చేసిన అట్లను సమర్పిస్తారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని