దిండ్ల కోసం...

దిండు కవర్లు ఆరేయడం తేలికే కానీ దిండ్లని ఆరేయడమే కష్టం. ఎన్ని క్లిప్పులు పెట్టినా బరువుకి అవి పడిపోతుంటాయి. ఆ ఇబ్బంది లేకుండా చేస్తున్నాయీ మల్టీ ఫంక్షనల్‌ పిల్లో హ్యాంగర్స్‌....

Updated : 23 Oct 2021 06:10 IST

దిండు కవర్లు ఆరేయడం తేలికే కానీ దిండ్లని ఆరేయడమే కష్టం. ఎన్ని క్లిప్పులు పెట్టినా బరువుకి అవి పడిపోతుంటాయి. ఆ ఇబ్బంది లేకుండా చేస్తున్నాయీ మల్టీ ఫంక్షనల్‌ పిల్లో హ్యాంగర్స్‌. వీటిల్లో దిండుని ఉంచి పైన ఉన్న హుక్స్‌ పెట్టేస్తే సరి. పడిపోవు. ఆరేయడం తేలిక. అవే కాదు... టెడ్డీబేర్‌ లాంటి సాఫ్ట్‌ టాయ్స్‌ని కూడా ఇలా ఆరేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్