పాలపీక... పడిపోదిక!

తేనె నింపిన పాలపీకలోని తీపిని అప్పటివరకు చప్పరించే బుజ్జాయి అకస్మాత్తుగా రాగాలు తీయడం మొదలుపెడుతుంది. నోటి నుంచి జారిన పాలపీకను వెతికిచ్చేలోపు ఆ దుఃఖం తారస్థాయికి చేరుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే

Published : 21 Nov 2021 00:25 IST

తేనె నింపిన పాలపీకలోని తీపిని అప్పటివరకు చప్పరించే బుజ్జాయి అకస్మాత్తుగా రాగాలు తీయడం మొదలుపెడుతుంది. నోటి నుంచి జారిన పాలపీకను వెతికిచ్చేలోపు ఆ దుఃఖం తారస్థాయికి చేరుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ పాసిఫైర్‌ క్లిప్స్‌. పాపాయి దుస్తులకు జత చేసేలా ఓ ఛెయిన్‌ దానికి చివర్లో పాలపీక అటాచ్‌ అయ్యుంటుంది. తమ నోటి నుంచి జారినదాన్ని తామే తిరిగి తీసుకోవచ్చు. ఇంకేముంది... పాపాయికి తీయతీయని తేనె పాలపీక చేతిలో ఉన్నట్లే కదా. భలే ఉందికదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్