చెక్క డబ్బాల్లో సర్దేద్దామా!

బామ్మల కాలం నాటి వంట సామాను చూడండి. బియ్యం, పోపు దినుసులన్నీ ఒక చోట అమర్చుకునేలా చెక్కలతో చేసిన డబ్బాలు తప్పక కనిపిస్తాయి. అవిప్పుడు మళ్లీ వచ్చేస్తున్నాయి. అంతేనా ఉప్పు

Updated : 31 Dec 2021 05:46 IST

బామ్మల కాలం నాటి వంట సామాను చూడండి. బియ్యం, పోపు దినుసులన్నీ ఒక చోట అమర్చుకునేలా చెక్కలతో చేసిన డబ్బాలు తప్పక కనిపిస్తాయి. అవిప్పుడు మళ్లీ వచ్చేస్తున్నాయి. అంతేనా ఉప్పు నుంచి కాఫీ పౌడర్‌ వరకూ, పప్పు దినుసులు, పచ్చళ్లకూ ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌, ఇతర లోహ పాత్రల్లో రసాయనాల ప్రభావం ఉంటుందన్న భయం పెరుగుతున్న నేపథ్యంలో వీటికి ఆదరణ లభిస్తోంది. మోడరన్‌ అభిరుచులకు తగ్గట్టుగా సిద్ధమైన వీటిని మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్