ఎలాగైనా అందమే!
ఇల్లంతా మొక్కలు, తీగలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుంది? పైగా ఇప్పుడిది ట్రెండ్ కూడా. కానీ ఇంట్లో అన్ని ప్రదేశాల్లో పెట్టడమేమో కుదరదు. మరెలా? ఈ మెటల్ ప్లాంట్‌లను పెట్టేసుకుంటే సరి. పగలు అందమైన మొక్కల్లా కనిపిస్తాయి.
ఇల్లంతా మొక్కలు, తీగలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుంది? పైగా ఇప్పుడిది ట్రెండ్ కూడా. కానీ ఇంట్లో అన్ని ప్రదేశాల్లో పెట్టడమేమో కుదరదు. మరెలా? ఈ మెటల్ ప్లాంట్‌లను పెట్టేసుకుంటే సరి. పగలు అందమైన మొక్కల్లా కనిపిస్తాయి. రాత్రుళ్లు లైట్లలా ఉపయోగపడతాయి. ఎలాగున్నా ఇంటికి కొత్తందాన్ని తెస్తాయి. బాగున్నాయి కదూ! గదుల్ని అలంకరించేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.