ఇవి.. తేనె కోసమే!

డైట్‌, రోగనిరోధకతను పెంచుకోవడం, చక్కెరకు ప్రత్యామ్నాయం.. కారణమేదైనా తేనె దాదాపుగా ప్రతి ఇంటిలో నిత్యావసరమే. దీని కోసం ఇప్పటికీ స్థానికంగా సేకరించే వారిని ఆశ్రయించే వారే ఎక్కువ. అలాంటివారి

Published : 27 Mar 2022 00:50 IST

డైట్‌, రోగనిరోధకతను పెంచుకోవడం, చక్కెరకు ప్రత్యామ్నాయం.. కారణమేదైనా తేనె దాదాపుగా ప్రతి ఇంటిలో నిత్యావసరమే. దీని కోసం ఇప్పటికీ స్థానికంగా సేకరించే వారిని ఆశ్రయించే వారే ఎక్కువ. అలాంటివారి కోసమే వచ్చాయీ హనీ పాట్స్‌/ స్టోరేజ్‌ బాటిల్స్‌. ప్రతిదానికీ డిప్పర్‌ తప్పకుండా ఉంటుంది. దీంతో నిల్వ మాత్రమే కాదు వడ్డనా సులువే. కొత్త చెంచా ఉపయోగించిన ప్రతిసారీ తేనె ఎక్కడ పాడవుతుందోనన్న బెంగా ఉండదు. ఇంకా.. వంటింటికి కొత్త అందం! భిన్న రకాలు, రంగుల్లోనూ దొరుకుతున్నాయి. బాగున్నాయి కదూ!

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్