బ్రష్‌లను పట్టుకునే టెడ్డీ

టూత్‌బ్రష్‌లు, పేస్టులు పెట్టుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల టూత్‌బ్రష్‌ హోల్డర్‌లు దొరుకుతున్నాయి. అయితే ఈ చిత్రంలో కనిపిస్తోన్న టెడ్డీబేర్‌ మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.  కేవలం టూత్‌బ్రష్‌ స్టాండ్‌గానే కాకుండా దువ్వెనలు, ఇతర సౌందర్య సాధనాలు పెట్టుకోవడానికీ వాడుకోవచ్చు.

Published : 01 Apr 2022 01:26 IST

టూత్‌బ్రష్‌లు, పేస్టులు పెట్టుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల టూత్‌బ్రష్‌ హోల్డర్‌లు దొరుకుతున్నాయి. అయితే ఈ చిత్రంలో కనిపిస్తోన్న టెడ్డీబేర్‌ మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.  కేవలం టూత్‌బ్రష్‌ స్టాండ్‌గానే కాకుండా దువ్వెనలు, ఇతర సౌందర్య సాధనాలు పెట్టుకోవడానికీ వాడుకోవచ్చు. ‘మల్టీపర్పస్‌ వాల్‌ మౌంట్‌ టూత్‌బ్రష్‌ హోల్డర్‌ కప్‌’గా పిలిచే దీన్ని వంటగది, స్నానాల గదిలో ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు. కత్తెర, కత్తులు, చెంచాలు, ఫోర్క్‌లు వేసుకోవడానికీ బాగుంటుంది. దృఢమైన ప్లాస్టిక్‌తో తయారైన ఇది గోడకు బలంగా అతుక్కుంటుంది. దీనికి అడుగున ఉండే రంధ్రాల ద్వారా నీళ్లు పడ్డా బయటకు వెళ్లిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్