చిట్టి పొట్టి ఫౌంటెయిన్లు!

వాటర్‌ ఫౌంటెయిన్లు.. ఇంటికే కొత్తందాన్ని తెస్తాయి. కానీ అవి పెట్టుకోవాలంటే పెద్ద ఇల్లు, దాని ముందు భాగంలో పెద్ద పెరడూ కావాలి. నగరాల్లో చాలామందివి అపార్ట్‌మెంట్లే. మరి వారికివన్నీ సాధ్యం కాదు కదా! అలాంటివారి కోసమే

Published : 20 Apr 2022 01:40 IST

వాటర్‌ ఫౌంటెయిన్లు.. ఇంటికే కొత్తందాన్ని తెస్తాయి. కానీ అవి పెట్టుకోవాలంటే పెద్ద ఇల్లు, దాని ముందు భాగంలో పెద్ద పెరడూ కావాలి. నగరాల్లో చాలామందివి అపార్ట్‌మెంట్లే. మరి వారికివన్నీ సాధ్యం కాదు కదా! అలాంటివారి కోసమే వచ్చాయీ బుల్లి ఫౌంటెయిన్లు. రాయి, వెదురు, పాలీరెజిన్‌.. ఇంకా భిన్నలోహాల్లోనూ.. వివిధ ఆకారాల్లోనూ లభిస్తున్నాయి. కొన్నింటికి దేవుడి బొమ్మలు, మీనియేచర్‌ బొమ్మల్నీ జత చేస్తున్నారు. కొద్దిస్థలంలోనే అమరిపోతాయి. ఇంటికీ ప్రత్యేక అందాన్ని తెస్తాయి. నచ్చాయా మరి?

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్