బెలూన్లే.. కానీ!

పుట్టినరోజు అంటే బెలూన్లు తప్పనిసరి. కానీ వాటితో పిల్లలకు అలర్జీలు గట్రా ఏమైనా వస్తాయేమోనని మనకు కంగారు. ఇదేమీ లేకపోయినా.. అంత కష్టపడి కట్టినా కొద్దిసేపటికే పగలడమో, మరుసటి రోజుకి

Published : 22 Apr 2022 00:33 IST

పుట్టినరోజు అంటే బెలూన్లు తప్పనిసరి. కానీ వాటితో పిల్లలకు అలర్జీలు గట్రా ఏమైనా వస్తాయేమోనని మనకు కంగారు. ఇదేమీ లేకపోయినా.. అంత కష్టపడి కట్టినా కొద్దిసేపటికే పగలడమో, మరుసటి రోజుకి గాలి తగ్గి కళ చెడిపోవడమో జరుగుతుంటాయి. ఈసారి ఈ బబుల్‌ బెలూన్లను తెండి. అలర్జీల భయముండదు. వీటిలోకి కోరుకున్నదాన్ని బట్టి పూలు, బొమ్మలు, మెరుపులు.. జోడించి ఇస్తారు. వేడుకకీ కళ.. కొన్ని రోజులపాటు అలాగే ఉండిపోతాయి. స్నేహితులకూ కానుకగా ఇవ్వొచ్చు. బాగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్