సహజమేనా.. చూడొచ్చు!

ఉత్పత్తి సహజ పదార్థాలతో చేసిందో కాదో తెలుసుకోవాలంటే దానిలో ఉపయోగించిన వాటి జాబితా చూడాలి. కొన్నిసార్లు రంగులు, ప్యాకింగ్‌ మీదున్న బొమ్మను బట్టి అంచనా వేసేస్తాం. అయినా ఏం రసాయనాలు ఉపయోగించారోనని కాస్త భయమే! దీంతో పంథా మార్చారు తయారీదారులు. పూలు, ఆకులు, వేర్లు, పండ్లు, విత్తనాలు.. వాడినవేవైనా వాటిని నేరుగా ఉత్పత్తుల్లో కనిపించే ఏర్పాటు చేస్తున్నారు. పర్‌ఫ్యూమ్‌, బాతింగ్‌ సాల్ట్‌, తల నూనె, అరోమా ఆయిల్స్‌.. ఇలా అన్నింటిలోకీ ఈ విధానాన్ని...

Published : 10 May 2022 01:24 IST

ఉత్పత్తి సహజ పదార్థాలతో చేసిందో కాదో తెలుసుకోవాలంటే దానిలో ఉపయోగించిన వాటి జాబితా చూడాలి. కొన్నిసార్లు రంగులు, ప్యాకింగ్‌ మీదున్న బొమ్మను బట్టి అంచనా వేసేస్తాం. అయినా ఏం రసాయనాలు ఉపయోగించారోనని కాస్త భయమే! దీంతో పంథా మార్చారు తయారీదారులు. పూలు, ఆకులు, వేర్లు, పండ్లు, విత్తనాలు.. వాడినవేవైనా వాటిని నేరుగా ఉత్పత్తుల్లో కనిపించే ఏర్పాటు చేస్తున్నారు. పర్‌ఫ్యూమ్‌, బాతింగ్‌ సాల్ట్‌, తల నూనె, అరోమా ఆయిల్స్‌.. ఇలా అన్నింటిలోకీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. వాటికి సంబంధించినవే ఇవన్నీ! మీరు వాడే వాటిల్లో ఏమున్నాయి? చూసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్