బ్యాగులు అనుకున్నారా?

రకరకాల స్టైల్స్‌లో.. రంగుల్లో.. హ్యాండ్‌ బ్యాగులు చూడముచ్చటగా ఉన్నాయనుకున్నారా? కాదండీ బాబూ. ఇవన్నీ టీపాట్‌లు. తరచి చూస్తే కానీ తెలియడం లేదు కదూ! కాస్త భిన్నంగా,

Published : 20 Sep 2022 00:33 IST

రకరకాల స్టైల్స్‌లో.. రంగుల్లో.. హ్యాండ్‌ బ్యాగులు చూడముచ్చటగా ఉన్నాయనుకున్నారా? కాదండీ బాబూ. ఇవన్నీ టీపాట్‌లు. తరచి చూస్తే కానీ తెలియడం లేదు కదూ! కాస్త భిన్నంగా, వినియోగదారులను  ఆకట్టుకోవడానికి ఇలా రూపొందించారు. బాగున్నాయి కదూ!

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని