మరపురాని త్రీడీ జ్ఞాపకం

నచ్చిన వారిని మెప్పించే కానుక ఇవ్వడానికి ప్రత్యేకంగా సందర్భం అక్కర్లేదు. అయితే, అవి ఎప్పటికీ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయే గుర్తులవ్వాలి.

Updated : 02 May 2023 00:50 IST

నచ్చిన వారిని మెప్పించే కానుక ఇవ్వడానికి ప్రత్యేకంగా సందర్భం అక్కర్లేదు. అయితే, అవి ఎప్పటికీ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయే గుర్తులవ్వాలి. ఈ పర్సనలైజ్డ్‌ త్రీడీ మినీయేచర్‌ మెమరీస్‌ కూడా అలాంటి భావననే కలిగిస్తాయి. ‘క్రాఫ్టింగ్‌ టేల్‌’ పేరుతో బెంగళూరుకి చెందిన పల్లవీ శర్మ అద్భుత సృష్టి ఇవన్నీ. మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్