బ్రేకింగ్

breaking
09 May 2024 | 19:01 IST

సమ ఉజ్జీల పోరు.. బెంగళూరు బ్యాటింగ్‌

ధర్మశాల: ఐపీఎల్‌-17లో భాగంగా పంజాబ్‌, బెంగళూరు జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 11 మ్యాచ్‌లు ఆడి.. ఒక్కోటి 4 విజయాలు నమోదు చేశాయి. పంజాబ్‌ కింగ్స్‌: బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌, రుసో, శశాంక్‌, సామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌, అశుతోష్‌, హర్షల్‌, రాహుల్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌, విధ్వత్‌. బెంగళూరు జట్టు: కోహ్లీ, డుప్లెసిస్‌, జాక్స్‌, పాటిదార్‌, మహిపాల్‌, గ్రీన్‌, దినేశ్‌ కార్తీక్‌, స్వప్నిల్‌, కర్ణ్‌ శర్మ, సిరాజ్‌, ఫెర్గూసన్‌.

మరిన్ని

తాజా వార్తలు