Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000634
            [news_title_telugu_html] => 

నటి రాశి కొత్త సినిమా ఆరంభం

[news_title_telugu] => నటి రాశి కొత్త సినిమా ఆరంభం [news_title_english] => raasi new film launched [news_short_description] => అందం, అభినయంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్‌ నటి రాశీ. చాలా రోజుల తర్వాత ఆమె మరోసారి తెరపై కనిపించబోతున్నారు. లైటింగ్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుంది. సంజీవ్ దర్శకత్వం వహించనున్నారు.... [news_tags_keywords] => raasi,tollywood,cinema [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0205, ) )
నటి రాశి కొత్త సినిమా ఆరంభం - raasi new film launched - EENADU
close
కొత్త సినిమాలు
నటి రాశి కొత్త సినిమా ఆరంభం

హైదరాబాద్‌: అందం, అభినయంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్‌ నటి రాశి. చాలా రోజుల తర్వాత ఆమె మరోసారి తెరపై కనిపించబోతున్నారు. లైటింగ్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుంది. సంజీవ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో ఆమె నటించనున్నారు. నటి నందితా శ్వేతకు ఆమె తల్లిగా కనిపించనున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అశోక్ కుమార్, చంద్రసిద్ధార్థ్, పోసాని, సి.కల్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.