దుస్తులతో కలిసిపోతాయివి...

చేతిలో అందంగా ఇమిడిపోయే బ్యాగు... ధరించే దుస్తులకు నప్పేలా ఉండటం ఒకప్పటి మాట. డ్రస్‌ తయారు చేసిన వస్త్రంతోనే రూపొందించే బ్యాగులు ఇప్పుడు కొత్త ఫ్యాషన్‌. సంప్రదాయ, ఆధునికం.. ఏతరహా శ్రేణి అయినా... అదే వస్త్రంతో పౌచ్‌, పర్సులుగా మారి.. దుస్తులతో కలిసిపోతూ.. మెరిసిపోతున్నాయి. అందరిలో ప్రత్యేకతను తెచ్చిపెడుతూ... చూడముచ్చటగా ఉన్నాయి కదూ...

Published : 08 Jan 2022 00:44 IST

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్