దాచేద్దామిలా!

ఎక్కడికైనా వెళ్లినప్పుడు చేతిలో ఎంత చిన్న వస్తువున్నా అదేదో చెప్పలేనంత భారంగా ఉంటుంది మనకి. తాళంచెవి, డబ్బులు, ఇయర్‌ఫోన్స్‌ వంటివి చిన్నవే అయినా మోయడానికి చికాకుగా అనిపిస్తాయి. మీకూ అలానే అనిపిస్తోందా? అయితే ఓసారి వీటిని చూసేయండి.

Updated : 12 Jan 2022 05:57 IST

ఎక్కడికైనా వెళ్లినప్పుడు చేతిలో ఎంత చిన్న వస్తువున్నా అదేదో చెప్పలేనంత భారంగా ఉంటుంది మనకి. తాళంచెవి, డబ్బులు, ఇయర్‌ఫోన్స్‌ వంటివి చిన్నవే అయినా మోయడానికి చికాకుగా అనిపిస్తాయి. మీకూ అలానే అనిపిస్తోందా? అయితే ఓసారి వీటిని చూసేయండి. మనం ధరించే శాటిన్‌ హెయిర్‌బ్యాండులే. కాకపోతే వీటిలో చిన్నచిన్న వస్తువులు దాచుకోవడానికి వీలుగా చిన్న జిప్పు ఉంటుంది. అందులో చిల్లరపైసలు, లిప్‌స్టిక్‌, క్లిప్పులు వంటివి పెట్టుకుని చేతికి, లేదా తలకి చుట్టేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్