పండగ వేళ...ఆరణీ... కంచి కళకళ!

అందాల ఆరణీ పట్టును కట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలకండి.. కాంతుల కంచి పట్టుచీరను చుట్టి.. ఉషస్సుల ఉగాదిని ఆహ్వానించండి.. కొంగొత్త రంగులు, సరికొత్త డిజైన్లతో ఉన్న ఆరణీ, కంచి పట్టు చీరల

Published : 01 Apr 2022 01:26 IST

అందాల ఆరణీ పట్టును కట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలకండి.. కాంతుల కంచి పట్టుచీరను చుట్టి.. ఉషస్సుల ఉగాదిని ఆహ్వానించండి.. కొంగొత్త రంగులు, సరికొత్త డిజైన్లతో ఉన్న ఆరణీ, కంచి పట్టు చీరల వస్త్రశ్రేణిని చూసేయండి మరి.

రాయల్‌ బ్లూ కంచి పట్టుచీరపై పరుచుకున్న పసిడి పులులు, మయూరాలు, పూలతలు చీరకు కొత్తందాన్ని తెస్తున్నాయి. ఊదారంగు అంచు అదిరింది.  



గ్రీన్‌- ఎల్లో మిక్స్‌ టోన్‌ ఆరణీ సిల్కుచీరపై పరుచుకున్న పసిడి, వెండి పైస్లీ మోటిఫ్‌లు... మెరిసే గులాబీ అంచు... జతగా వంగపండు వర్ణంలో పైపింగ్‌ చక్కగా నప్పాయి.


ఈ చీరలు హైదరాబాద్‌ లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్