సహజసిద్ధమే.. నయా ట్రెండ్!
ఫ్యాషన్‌లో కొత్త, పాత కలయికతో సరికొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అలా శిరోజాలంకరణలో రకరకాల కట్స్, షేప్స్‌లో హెయిర్‌స్టైల్స్, మేకప్‌లో పలు షేడ్స్ వచ్చాయి. నేటి తరం అనుసరిస్తున్న నయా ట్రెండ్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే... సెలబ్రిటీలు సహా ప్రముఖులు కొత్త స్టైల్స్‌తో నిత్యం ఫ్యాషన్ ఐకాన్స్‌గా మారిపోతున్నారు. ప్రస్తుతం శిరోజాలను తీర్చిదిద్దుకోవడంలో హెయిర్ కట్స్, కలర్స్‌లో వీరంతా కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్స్ర్చ్డ్..
ఫ్యాషన్‌లో కొత్త, పాత కలయికతో సరికొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అలా శిరోజాలంకరణలో రకరకాల కట్స్, షేప్స్‌లో హెయిర్‌స్టైల్స్, మేకప్‌లో పలు షేడ్స్ వచ్చాయి. నేటి తరం అనుసరిస్తున్న నయా ట్రెండ్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే...
శిరోజాలకు...
సెలబ్రిటీలు సహా ప్రముఖులు కొత్త స్టైల్స్‌తో నిత్యం ఫ్యాషన్ ఐకాన్స్‌గా మారిపోతున్నారు. ప్రస్తుతం శిరోజాలను తీర్చిదిద్దుకోవడంలో హెయిర్ కట్స్, కలర్స్‌లో వీరంతా కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్స్ర్చ్డ్ స్క్వేర్ లేయర్స్, మిడ్ లెంగ్త్, లాంగ్ బ్లెండెడ్ లేదా విడివిడిగా లేయర్స్ వంటి ట్రెండ్స్‌కు ప్రాముఖ్యతనిస్తున్నారు. రంగులద్దడంలో మాత్రం రెండు మూడు టోన్స్లో గ్లోబల్ హెయిర్ కలర్ లేదా బోల్డ్‌గా షైన్ లైన్స్‌తో పాటు క్లాసిక్ హైలైట్స్‌ను ఎంచుకుంటున్నారు. సాదా జుట్టును ఉంగరాలుగా మార్చే రోలర్ సెట్ ఫ్యాషన్ తిరిగి ముందుకొచ్చింది. దీంతో షార్ట్ కట్‌తో రింగు రింగులుగా గాలికి ఊగే ముంగురులపై ఇప్పటి మగువలు మనసు పారేసుకుంటున్నారు.
మేకప్‌లో...
ప్రతి ఒక్కరూ కొత్తగా మేకప్ వేసుకొని ప్రత్యేకంగా కనబడాలనుకుంటారు. ఇటీవల ఆ ఆసక్తి మరింత పెరిగింది. మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త కాస్మొటిక్స్ కూడా కొత్త అందాల కోసం ప్రయత్నించేలా చేస్తున్నాయి. పెదవులు, కళ్ల మేకప్ విషయానికొస్తే డ్రమెటిక్ ఐస్, బోల్డ్ లిప్స్ కోసం లేత వర్ణాలకే పెద్దపీట వేస్తున్నారు. సహజ సిద్ధంగా కనిపించడమే ఇప్పుడు అసలైన అందంగా భావిస్తున్నారు. ఐలైనర్ ట్రెండ్, బోల్డ్ బ్లష్ లుక్, షిమ్మరీ బ్రౌన్స్, గ్లిట్టరీ షేడ్స్, మల్టీ కలర్ ఐస్‌తోపాటు తక్కువ మేకప్‌తో పెదాలకు లేత రంగులను అద్ది మెరిసిపోతూ కొత్త ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు. అలాగే నేత్రాలను మరింత విశాలంగా కనిపించేలా మస్కారాని ఎక్కువగా వినియోగించి, స్మోకీ ఐ షాడోతోపాటు లోపలి లైన్‌ను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
- బేబీ హెయిర్ దాచేద్దాం!
- వీపు మీద పొక్కులా..?
ఆరోగ్యమస్తు
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- ప్రొటీన్ పౌడర్ తాగుతున్నారా?
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
అనుబంధం
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
- నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
- నాలుగు స్తంభాలాట
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
యూత్ కార్నర్
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
'స్వీట్' హోం
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
- చెక్క ఫ్రిజ్‌లు వస్తున్నాయి!
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
వర్క్ & లైఫ్
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...