చెక్కతో.. చేతి పర్సులు!

చెక్కతో చేసిన పెట్టెలు ఈ తరాలకు కొత్తేమో కానీ.. పాత తరం వాళ్లకి పరిచయమే. అవే తిరిగి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయిలా. చేతి పర్సుల నుంచి హ్యాండ్‌బ్యాగ్‌, లాప్‌టాప్‌ బ్యాగ్‌ ఇలా రకరకాలుగా

Published : 01 May 2022 01:44 IST

చెక్కతో చేసిన పెట్టెలు ఈ తరాలకు కొత్తేమో కానీ.. పాత తరం వాళ్లకి పరిచయమే. అవే తిరిగి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయిలా. చేతి పర్సుల నుంచి హ్యాండ్‌బ్యాగ్‌, లాప్‌టాప్‌ బ్యాగ్‌ ఇలా రకరకాలుగా మారిపోతున్నాయి. వెదురు, రోజ్‌వుడ్‌, టేకు.. కోరిన కలపవి ఎంచేసుకోవచ్చు. అందానికి ప్రాధాన్యమిస్తూ మెటల్‌ పూలు, పూసలు, రాళ్లు, బొమ్మలు వంటి హంగులూ జోడిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలూ మనసు పారేసుకుని తయారు చేస్తున్న వీటిని మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్