Updated : 24/07/2022 05:39 IST

భుజాలు మెరిసేలా...

దుస్తులు ఒకెత్తు అయితే.. భుజాలపై ఈ ప్రత్యేక డిజైన్స్‌ మరొకెత్తు. ఇవి మరింత ఆకర్షణనూ, అందాన్నీ జత చేస్తున్నాయి. ప్రత్యేక దుస్తులకే కాదు, సాధారణ అవుట్‌ఫిట్స్‌ పైనా చక్కగా ఇమిడి పోతున్నాయి. పూసలు, ముత్యాలు, క్రిస్టల్స్‌, చెయిన్స్‌తో రూపొందిస్తున్న ఈ నయా డిజైన్లు ప్రత్యేక అలంకరణగానూ నిలుస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని