ఉల్టానే ఫ్యాషన్‌..

ఏళ్ల తరబడి ధరించినా చిరగని జీన్స్‌ ప్యాంట్లను రీసైకిల్‌ చేసేయొచ్చు అనిపిస్తుంది ఈ దుస్తులను చూస్తే. స్కర్టు, ఫ్రాక్‌, జాకెట్‌, స్లీవ్‌లెస్‌ బ్లవుజు, నిక్కర్లుగా మార్చడంలో ప్రత్యేకత ఏముందని అనుకుంటే పొరపాటే.

Published : 31 Jul 2022 02:10 IST

ఏళ్ల తరబడి ధరించినా చిరగని జీన్స్‌ ప్యాంట్లను రీసైకిల్‌ చేసేయొచ్చు అనిపిస్తుంది ఈ దుస్తులను చూస్తే. స్కర్టు, ఫ్రాక్‌, జాకెట్‌, స్లీవ్‌లెస్‌ బ్లవుజు, నిక్కర్లుగా మార్చడంలో ప్రత్యేకత ఏముందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిని ధరించినప్పుడు అన్నీ ఉల్టాగా కనిపించడమే అసలైన ప్రత్యేకత. మరి మీరూ మీ పాత జీన్స్‌ను ఉల్టాగా మార్చేసి కొత్తగా మారిపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్