టెక్‌.. కాపడం!

కాలంతో పనిలేకుండా ఉదయాన్నే మనకు పనులు చక్కబెట్టక తప్పదు. నొప్పులున్నా పంటి బిగువున భరించాల్సిందే. దీనికితోడు ఈకాలంలో పీరియడ్‌ సహా ఏ నొప్పైనా మామూలు కంటే ఎక్కువ మోతాదులో అనిపిస్తుంటుంది. ఈ పోర్టబుల్‌ ఎలక్ట్రానిక్‌ హీటింగ్‌ ప్యాడ్‌ను తెచ్చుకోండి. కాపడం పెట్టేస్తుంది. దీని బెల్ట్‌ సాయంతో శరీంలోని ఏ భాగానికైనా పెట్టేసుకుని పని చేసేసుకోవచ్చు....

Updated : 16 Dec 2021 05:02 IST

కాలంతో పనిలేకుండా ఉదయాన్నే మనకు పనులు చక్కబెట్టక తప్పదు. నొప్పులున్నా పంటి బిగువున భరించాల్సిందే. దీనికితోడు ఈకాలంలో పీరియడ్‌ సహా ఏ నొప్పైనా మామూలు కంటే ఎక్కువ మోతాదులో అనిపిస్తుంటుంది. ఈ పోర్టబుల్‌ ఎలక్ట్రానిక్‌ హీటింగ్‌ ప్యాడ్‌ను తెచ్చుకోండి. కాపడం పెట్టేస్తుంది. దీని బెల్ట్‌ సాయంతో శరీంలోని ఏ భాగానికైనా పెట్టేసుకుని పని చేసేసుకోవచ్చు. వేడి మోతాదులను తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కొద్దిసేపటికి దానంతటదే ఆఫ్‌ అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు ఛార్జింగ్‌ పెట్టుకుంటే సరి! కొన్నింట్లో కోల్డ్‌ కంప్రెషన్‌ ఆప్షనూ ఉంటోంది. కావాలా? ఈకామర్స్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్