పిరియడ్స్ రాకపోవడానికి కారణమదేనా?

నమస్తే డాక్టర్‌. నేను రెండో నెల గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అబార్షన్‌ ట్యాబ్లెట్స్‌ వాడాను. అప్పట్నుంచి నెలసరి సక్రమంగా రావట్లేదు. నాకు థైరాయిడ్‌...

Updated : 11 Apr 2022 18:29 IST

నమస్తే డాక్టర్‌. నేను రెండో నెల గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అబార్షన్‌ ట్యాబ్లెట్స్‌ వాడాను. అప్పట్నుంచి నెలసరి సక్రమంగా రావట్లేదు. నాకు థైరాయిడ్‌ (ప్రస్తుతం 25 ఎంసీజీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా), పీసీఓఎస్‌ సమస్యలున్నాయి. మళ్లీ నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా రావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ. మీకున్న పీసీఓఎస్‌ సమస్యకు చికిత్స తీసుకుంటే తప్ప నెలసరి సక్రమంగా రాదు. అలాగే థైరాయిడ్‌ కూడా అదుపులో ఉందో, లేదో చూసుకోవాలి. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఈ పరీక్షలన్నీ చేసి చూసి మీకు ఎలాంటి చికిత్స ఇస్తే బాగుంటుందో చెప్పగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్