రక్షించే లాకెట్‌

స్టిలెట్టో.. స్టైలిష్‌ లుక్‌తో తయారు చేశారు. స్టోన్‌ పెండెంట్‌లా కనిపిస్తుంది. చెయిన్‌ లేదా బ్రాస్‌లెట్‌కు పెట్టుకోవచ్చు. ఆపద సమయంలో మధ్యలో ఉండే పెద్ద రాయిలాంటి బటన్‌ను నొక్కితే సరి. ఒక్కసారి

Updated : 13 Sep 2022 14:21 IST

స్టిలెట్టో.. స్టైలిష్‌ లుక్‌తో తయారు చేశారు. స్టోన్‌ పెండెంట్‌లా కనిపిస్తుంది. చెయిన్‌ లేదా బ్రాస్‌లెట్‌కు పెట్టుకోవచ్చు. ఆపద సమయంలో మధ్యలో ఉండే పెద్ద రాయిలాంటి బటన్‌ను నొక్కితే సరి. ఒక్కసారి నొక్కగానే ఇది వరకే నమోదు చేసి పెట్టుకున్న కాంటాక్ట్‌లకు, పోలీసులకు సమాచారం, ఉన్న ప్రదేశ వివరాలతో సహా వెళ్లిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్