కోమలాంగుల పాదాలకు కొంగొత్త అందాలు!

పూల తీగలు... బంగారం కండెలు... గులాబీల సొబగులు... కెంపుల సొంపులు... పూల వన్నెలు... అబ్బబ్బ ఏమిటీ వర్ణన అంటున్నారా.. ఎత్తుమడమలకు అదనంగా వచ్చిన చేరిన అందాలివి. మగువల పాదాలకు

Published : 02 Aug 2021 01:22 IST

పూల తీగలు... బంగారం కండెలు... గులాబీల సొబగులు... కెంపుల సొంపులు... పూల వన్నెలు... అబ్బబ్బ ఏమిటీ వర్ణన అంటున్నారా.. ఎత్తుమడమలకు అదనంగా వచ్చిన చేరిన అందాలివి. మగువల పాదాలకు మరింత ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయి.  మొన్న మొన్నటివరకూ ఫ్యాషన్‌ వేదికలపై తళుక్కుమన్న ఈ డిజైన్లపై ఇప్పుడు నయాతరం యువతులు మనసు పారేసుకున్నారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్