Published : 01/03/2022 00:34 IST

చేతిలో పత్రసోయగాలు..

ప్రకృతి ప్రస్తుతం ఫ్యాషన్‌లోనూ ప్రతిఫలిస్తోంది. పూలరేకల్లాంటి అమ్మాయిల మృదువైన చేతుల్లో ఆకులతోనే అల్లినట్లున్న అందమైన పర్సులు ఇమిడిపోతూ ఏ దుస్తులతోనైనా ఇట్టే కలిసిపోతున్నాయి. హ్యాండ్‌బ్యాగు నుంచి పౌచ్‌ల వరకు కొత్తకొత్త డిజైన్లలో.. పలు వర్ణాల్లో ఆకర్షణీయంగా మెరిసిపోతున్న ఈ రంగుల మేళవింపు కనులకింపుగా ఉంది కదూ.. ఈ కొత్త ట్రెండ్‌ పర్సులు మీకూ నచ్చితే.. ఆలస్యమెందుకు.. ఫాలో అయిపోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని