చినుకుల్లో.. అందంగా!

ఏదో ఒక రంగులో ఉండే రెయిన్‌కోట్లను చూస్తే కాస్త బోర్‌ అనిపిస్తుంది. పైగా ఈ కాలంలో మనమెంత ట్రెండీ డ్రెస్‌ వేసుకున్నా రెయిన్‌కోట్‌ మాటున ఉండిపోవాల్సిందే. అలా కాకుండా ఉండేందుకు వచ్చినవే

Updated : 13 Jul 2022 04:04 IST

ఏదో ఒక రంగులో ఉండే రెయిన్‌కోట్లను చూస్తే కాస్త బోర్‌ అనిపిస్తుంది. పైగా ఈ కాలంలో మనమెంత ట్రెండీ డ్రెస్‌ వేసుకున్నా రెయిన్‌కోట్‌ మాటున ఉండిపోవాల్సిందే. అలా కాకుండా ఉండేందుకు వచ్చినవే ఈ ట్రెండీ పారదర్శక రెయిన్‌కోట్లు. చూడ్డానికి వినూత్నంగా రూపొందించిన ఈ రెయిన్‌కోట్లు మన ఫ్యాషన్‌ అభిరుచులని కూడా ఏమాత్రం తగ్గించవు..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్