మరకల్ని తొలగించే నిమ్మ

నిమ్మరసం పిండుకున్న తర్వాత చెక్కలని పారేస్తున్నారా?  ఇక అలా చేయకండి. ఎందుకంటే... ఇవి  ఇంటిని శుభ్రం చేయడానికి రసాయన క్లీనర్ల కంటే బాగా ఉపయోగపడతాయి.

Published : 27 Sep 2021 00:41 IST

నిమ్మరసం పిండుకున్న తర్వాత చెక్కలని పారేస్తున్నారా?  ఇక అలా చేయకండి. ఎందుకంటే... ఇవి  ఇంటిని శుభ్రం చేయడానికి రసాయన క్లీనర్ల కంటే బాగా ఉపయోగపడతాయి.

* స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే.. తెల్లగా మారతాయి.

* కాయగూరలు తరిగే బోర్డుపై కాస్త బేకింగ్‌ సోడా చల్లి నిమ్మచెక్కతో రుద్దండి. మరకలు, వాసనలు తొలగిపోవడమే కాదు... బ్యాక్టీరియా కూడా చేరదు.

* గులాబీలు ఎక్కువ పూయాలంటే... మట్టిలో ఆమ్లతత్వం అవసరం. ఇందుకు నిమ్మతొక్కల్ని వాడొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్