వీటికి ప్రత్యేకం!

వంటింట్లో ఉండాల్సిన సాధనాల్లో సాస్‌ ప్యాన్‌ ఒకటి. చారు, రసం, వెజిటబుల్‌ సూప్‌, పాస్తా ఉడికించడం, టొమేటో సాస్‌ తయారుచేయడం లాంటి వాటికి సాస్‌ ప్యాన్‌ అనుకూలమైన పరికరం. హ్యాండిల్‌

Updated : 29 Dec 2021 05:13 IST

వంటింట్లో ఉండాల్సిన సాధనాల్లో సాస్‌ ప్యాన్‌ ఒకటి. చారు, రసం, వెజిటబుల్‌ సూప్‌, పాస్తా ఉడికించడం, టొమేటో సాస్‌ తయారుచేయడం లాంటి వాటికి సాస్‌ ప్యాన్‌ అనుకూలమైన పరికరం. హ్యాండిల్‌ ఉంటుంది కనుక  ఉడుకుతున్నప్పుడు కలియతిప్పాలన్నా, వేడి సెగ మీంచి దింపాలన్నా సులువు. తక్కువ ఫ్లేమ్‌లో ఎక్కువసేపు ఉడికించాల్సిన ఏ పదార్థాలకైనా ఇది అనుకూలం. నాన్‌ స్టిక్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సాస్‌ప్యాన్‌లు అనేక సైజుల్లో దొరుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ తెప్పించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్