అందంగా తినిపించేద్దాం..

చిన్నారులకు అల్పాహారంగా గుడ్డుతో చేసిన ఆమ్లెట్‌, ఉడికించిన గుడ్డు పెడుతుంటాం. అయితే ఎప్పుడూ ఒకేలా గుండ్రంగా వేసిన ఆమ్లెట్‌ అంటే వారికీ ముఖం మొత్తుతుంది. అదే రకరకాల ఆకారాల్లో చేసి పెడితే అల్లరి చేయకుండా చటుక్కున తినేస్తారు.  

Updated : 06 Jan 2022 04:59 IST

చిన్నారులకు అల్పాహారంగా గుడ్డుతో చేసిన ఆమ్లెట్‌, ఉడికించిన గుడ్డు పెడుతుంటాం. అయితే ఎప్పుడూ ఒకేలా గుండ్రంగా వేసిన ఆమ్లెట్‌ అంటే వారికీ ముఖం మొత్తుతుంది. అదే రకరకాల ఆకారాల్లో చేసి పెడితే అల్లరి చేయకుండా చటుక్కున తినేస్తారు.  
ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి, హృదయం,  ఏనుగు, నక్షత్రం, గుర్రం, పువ్వు... ఇలా రకరకాల ఆకారాల్లో  ‘ఎగ్‌ పౌచర్స్‌’ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి.  
స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, సిలికాన్‌ రకాల్లో దొరికే వీటిలో ఇష్టమైనవి ఎంపిక చేసుకోవచ్చు. గుడ్డు ఆమ్లెట్‌లే కాకుండా కుకీస్‌, జెల్లీలు, చపాతీలకు ప్రత్యేకమైన ఆకృతుల కోసం వీటిని వాడుకోవచ్చు. బాగున్నాయి కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్