Published : 12/05/2022 00:46 IST

ఇంటి అందానికి మండల చిత్రాలు!

మండల ఆర్ట్‌... ఒకప్పుడు ఏకాగ్రతని పెంచుకోవడానికి ఉపయోగించిన ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటి అలంకరణలోనూ ప్రధాన భాగమవుతున్నాయి. విశ్వంలోని అనంతతత్వాన్ని చెప్పే ఈ చిత్రాలకి ఎంతోమంది అభిమానులవుతున్నారు. హాల్లో వాల్‌ హ్యాంగింగులుగా మొదలుకుని దిండు గలేబులపై, దుప్పట్లపై ఈ చిత్రాలు సందడి చేస్తున్నాయి. తాజాగా వంటింట్లోనూ అడుగుపెట్టాయి. ఓపిక ఉంటే మీరూ వీటిని స్వయంగా వేసి ఇంటి అందాన్ని పెంచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని