తొలి మహిళ

హర్‌ప్రీత్‌ చాందీ...  బ్రిటన్‌లో స్థిరపడి, ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వర్తించిన చాందీ... అంటార్కిటికాలోని హెర్క్యులస్‌ ఇన్‌లెట్‌ నుంచి దక్షిణ ధృవం వరకూ- అంటే...

Published : 15 Mar 2024 01:35 IST

హర్‌ప్రీత్‌ చాందీ...  బ్రిటన్‌లో స్థిరపడి, ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వర్తించిన చాందీ... అంటార్కిటికాలోని హెర్క్యులస్‌ ఇన్‌లెట్‌ నుంచి దక్షిణ ధృవం వరకూ- అంటే, సుమారు 1130 కిలోమీటర్ల దూరాన్ని 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో నడిచి ఒంటరిగా అత్యంత వేగంగా స్కీయింగ్‌ చేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్