Womens Day: ‘లింగవివక్షను అధిగమిద్దాం’.. ఈనాడు వసుంధర వెబినార్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అనే అంశంపై ‘ఈనాడు-వసుంధర’ ప్రత్యేక వెబినార్‌ నిర్వహించింది. దీనిలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ వెబినార్ వీడియో చూడండి.

Updated : 29 Feb 2024 16:22 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అనే అంశంపై ‘ఈనాడు-వసుంధర’ ప్రత్యేక వెబినార్‌ నిర్వహించింది. దీనిలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ వెబినార్ వీడియో చూడండి.

వక్తలు - మాట్లాడిన అంశాలు:

1. దీప్తి రావుల, వి-హబ్‌ సీఈవో : స్టార్టప్ బిజినెస్-అవకాశాలు

2. డా. మధురిమా రెడ్డి, లావిన్‌స్పైర్‌ సీఈవో-లైఫ్‌ అండ్‌ బిజినెస్‌ కోచ్‌ : మనల్ని మనం తెలుసుకోవడం / మన పైన మనం పట్టు సాధించడం / మహిళా సాధికారత

3. కె.శిల్పవల్లి, మాదాపూర్‌ డీసీపీ : పని ప్రదేశంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడమెలా?

4. డా. శాంతా తౌటం, తెలంగాణా ప్రభుత్వ చీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్ : మన జీవిత లక్ష్యాలను గుర్తించి, మార్పులను అంగీకరించి, కలలని సాకారం చేసుకోవడమెలా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్