తమన్నా చెప్పిన రహస్యం!

పాల బుగ్గల తమన్నా కురుల పోషణలో ఎక్కువగా వంటింటి పదార్థాలనే ఉపయోగిస్తుందట. ఇంకా తనేం చెబుతోందంటే...

Updated : 08 Sep 2021 07:03 IST

పాల బుగ్గల తమన్నా కురుల పోషణలో ఎక్కువగా వంటింటి పదార్థాలనే ఉపయోగిస్తుందట. ఇంకా తనేం చెబుతోందంటే...

లల్లాంటి తన అందమైన కురుల కోసం ఉల్లి రసాన్ని ఉపయోగిస్తుందట. కొబ్బరినూనె, ఉల్లిరసం కలిపి ఆయిల్‌ని స్వయంగా తయారు చేసుకుంటుంది. అదెలాగో మనమూ చూద్దాం.

* అర కప్పు కొబ్బరినూనెలో ఒక ఉల్లి పాయను మిక్సీ పట్టీ రసం తీసి కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఈ నూనె పట్టించిన తరువాత కచ్చితంగా అరగంటకు తలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్