అంగుళీయకంపై అమ్మ...

విశ్వాన్ని వెలుగుతో నింపే శక్తిరూపం దుర్గమ్మ. అటువంటి ఆ అమ్మ అంగుళీయకంలో ఉంటే ధరించిన వారికి ఆమె ఆశీస్సులుంటాయని భక్తుల నమ్మకం. మెరిసే ముక్కెరతో ఎనిమిది చేతులతో మహిళా శక్తికి ప్రతీకగా కనిపించే ఆమే ఓ ట్రెండ్‌....

Updated : 08 Dec 2021 16:52 IST

విశ్వాన్ని వెలుగుతో నింపే శక్తిరూపం దుర్గమ్మ. అటువంటి ఆ అమ్మ అంగుళీయకంలో ఉంటే ధరించిన వారికి ఆమె ఆశీస్సులుంటాయని భక్తుల నమ్మకం. మెరిసే ముక్కెరతో ఎనిమిది చేతులతో మహిళా శక్తికి ప్రతీకగా కనిపించే ఆమే ఓ ట్రెండ్‌. బంగారం, వెండి, మెటాలిక్‌లతో చేసిన ఉంగరాలపై భవానీ రూపు ఆకట్టుకుంటోంది. అమ్మాయిల మనసు దోచుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్