అటుకుల బతుకమ్మ.. దీవించమ్మా...

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...అంటూ ఆనందంగా పాడుకునే పూల పండగ వచ్చేసింది. ఈ తొమ్మిది రోజులూ రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి.. ఇళ్లు, కూడళ్లలో మహిళలు, అమ్మాయిలు అందరూ ఆనందంతో పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ

Published : 07 Oct 2021 02:09 IST

తుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...అంటూ ఆనందంగా పాడుకునే పూల పండగ వచ్చేసింది. ఈ తొమ్మిది రోజులూ రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి.. ఇళ్లు, కూడళ్లలో మహిళలు, అమ్మాయిలు అందరూ ఆనందంతో పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతారు. రోజూ తీరొక్క ప్రసాదం వండి అమ్మవారికి సమర్పిస్తారు. రెండోరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు పుట్నాల పప్పు, బెల్లం, అటుకులతో కలిపి ప్రసాదాన్ని తయారుచేస్తారు. దీన్ని విడిగా లేదా లడ్డూల్లా చేసి పెట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్