పండ్లు... కూరగాయలు... అన్నీ పాత్రలే

వంటింట్లో, డైనింగ్‌హాల్లో వంట పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, వడ్డించే బౌల్స్‌ అన్నీ... క్యాబేజీ, గుమ్మడికాయ, క్యాలీఫ్లవర్‌, బెల్‌పెప్పర్‌, మొక్కజొన్న, ఫ్లమ్స్‌, చెెర్రీ, దానిమ్మ, పుచ్చకాయలా మారిపోతే ఎలా ఉంటుందాని కల కంటున్నారా..

Updated : 26 Nov 2021 05:24 IST

వంటింట్లో, డైనింగ్‌హాల్లో వంట పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, వడ్డించే బౌల్స్‌ అన్నీ... క్యాబేజీ, గుమ్మడికాయ, క్యాలీఫ్లవర్‌, బెల్‌పెప్పర్‌, మొక్కజొన్న, ఫ్లమ్స్‌, చెెర్రీ, దానిమ్మ, పుచ్చకాయలా మారిపోతే ఎలా ఉంటుందాని కల కంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్‌ వేసేయండి. మీ ఊహకు రూపం వచ్చేసినట్లే. ఆరోగ్యాన్ని పరిరక్షించే కూరగాయలు, పండ్లు పాత్రల్లా మారి ప్రత్యక్షమైతే ఆకలితోపాటు మనసూ నిండిపోతుంది. తయారీదారుల ఆలోచన కూడా భలే ఉంది కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్