వెచ్చగా.. అందంగా!

చలి బాగా పెరిగిపోతోంది. గదులను వెచ్చబరచడానికి హ్యుమిడిఫయర్లు మంచి మార్గం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. నీటిని పోస్తే చాలు.. ఆవిరి రూపంలో రూముల్లో వేడిని నింపేస్తాయి.

Updated : 21 Dec 2021 05:55 IST

చలి బాగా పెరిగిపోతోంది. గదులను వెచ్చబరచడానికి హ్యుమిడిఫయర్లు మంచి మార్గం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. నీటిని పోస్తే చాలు.. ఆవిరి రూపంలో రూముల్లో వేడిని నింపేస్తాయి. ఎంత ఖర్చు పెట్టి కొన్నా.. సీజన్‌ పూర్తయ్యాక అటకెక్కించాల్సిందే. దీనికి పరిష్కారంగా జంతువుల రూపాల్లో వీటిని తీసుకొచ్చారు తయారీ దారులు. వీటిని నైట్‌ బెడ్‌ ల్యాంప్‌ల్లా, కొన్నిసార్లు సువాసనలను పంచే డిఫ్యూజర్లలానూ వాడుకోవచ్చు. అలా షోకేస్‌లో ఉంచినా చూపర్లను ఆకర్షిస్తాయి. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్