Published : 19/01/2022 01:12 IST

పరిమళం... అందంగా!

ఇంట్లో పరిమళాలని వెదజల్లి మనసుని తేలిక పరుచుకొనేందుకు అగరొత్తులు, దూప్‌స్టిక్స్‌ వంటివి వాడుతుంటాం. మరి వాటిని పెట్టే హోల్డింగ్స్‌ కూడా అందంగా ఉంటే ఇంటికి అదనపు ఆకర్షణే కదా! ఇదిగో ఈ ఇన్‌సెన్స్‌ బర్నర్లు అన్నీ అటువంటివే.
ఓసారి చూసేయండి...


Advertisement

మరిన్ని