అలంకరణ.. వెలుతురూ!

గదితో నిమిత్తం లేకుండా చిన్ని చిన్న లైట్లతో అలంకరణ వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు మామూలైంది. మీరూ ఏదైనా కొత్తగా ప్రయత్నించే పనిలో ఉన్నారా? అయితే ఈ మీనియేచర్‌ లైట్లను తెచ్చేసుకోండి. స్టడీ టేబుల్‌, పడకగది, హాలు ఎక్కడికైనా ప్రత్యేకతను తెచ్చిపెడతాయి.

Published : 13 Mar 2022 01:44 IST

గదితో నిమిత్తం లేకుండా చిన్ని చిన్న లైట్లతో అలంకరణ వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు మామూలైంది. మీరూ ఏదైనా కొత్తగా ప్రయత్నించే పనిలో ఉన్నారా? అయితే ఈ మీనియేచర్‌ లైట్లను తెచ్చేసుకోండి. స్టడీ టేబుల్‌, పడకగది, హాలు ఎక్కడికైనా ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. వెలుగులూ అందిస్తాయి. ప్రత్యేక రోజుల్లో అలంకరణలోనూ సాయపడతాయి. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్