వంటింట్లో పచ్చందం!

ఆరోగ్యంగా ఉండాలంటే... పండ్లూ, కూరగాయలతో పళ్లెమంతా పచ్చదనంతో ఉండాలి. మానసిక ఆరోగ్యానికీ పచ్చదనం మేలు చేస్తుంది. భూమాత పచ్చగా ఉంటే మానవ మనుగడకూ మంచిదే.

Published : 08 Apr 2022 02:18 IST


ఆరోగ్యంగా ఉండాలంటే... పండ్లూ, కూరగాయలతో పళ్లెమంతా పచ్చదనంతో ఉండాలి. మానసిక ఆరోగ్యానికీ పచ్చదనం మేలు చేస్తుంది. భూమాత పచ్చగా ఉంటే మానవ మనుగడకూ మంచిదే. ఆ స్ఫూర్తితోనే అడవిలోని చెట్లూ, ఆకులూ, లతల్ని ప్లేట్లూ, కప్పులూ, టీపాట్‌... ఇలా 30 రకాల పాత్రల మీద బొమ్మలుగా చిత్రీకరించారా కళాకారులు. ఫ్రెంచ్‌ సంస్థ హెర్మెస్‌ రూపొందించిన ఈ సామాగ్రి ఇంట్లో ఉంటే పచ్చదనం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతాయి. ఇంటికి ప్రత్యేక అందాన్నీ తెస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్