హోమ్‌కేషన్ చేద్దాం...!
కరోనా వల్ల ఆఫీసులు, పిల్లల చదువులూ.. అన్నీ ఇంటి నుంచే. దీంతో ఇంటిల్లిపాదీ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనానికి ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే హోమ్‌కేషన్. అంటే ఇంట్లోనే వెకేషన్స్‌ను ఆస్వాదించడం అన్నమాట. అదెలాగో చూద్దాం. ఇంటివెనుక కాస్తంత స్థలం లేదా పెరటి తోట అదీ లేదంటే టెర్రస్... ఎక్కడైనా సరే దీనికి ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల దుపట్టాలు, పాత చీరలతో ఓ టెంట్ ...
కరోనా వల్ల ఆఫీసులు, పిల్లల చదువులూ.. అన్నీ ఇంటి నుంచే. దీంతో ఇంటిల్లిపాదీ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనానికి ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే హోమ్‌కేషన్. అంటే ఇంట్లోనే వెకేషన్స్‌ను ఆస్వాదించడం అన్నమాట. అదెలాగో చూద్దాం.
మూన్లైట్ డిన్నర్... ఇంటివెనుక కాస్తంత స్థలం లేదా పెరటి తోట అదీ లేదంటే టెర్రస్... ఎక్కడైనా సరే దీనికి ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల దుపట్టాలు, పాత చీరలతో ఓ టెంట్ తయారు చేయండి. దాని లోపల, బయట, చుట్టుపక్కల ఇండోర్ మొక్కలను, పూలతొట్టెలను పెట్టండి. వేర్వేరు కలర్ క్యాండిల్స్ వెలిగించండి. ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని, ఫోన్ గ్యాడ్జెట్స్‌ని దూరం పెట్టి... అక్కడే కుటుంబమంతా కలిసి కబుర్లు చెప్పుకోండి. ఫొటోలు తీసుకోండి. ఆ అనుభవమే కొత్తగా ఉంటుంది.
మూవీ నైట్... ఇంట్లో ఓ పెద్ద గదిని సినిమా థియేటర్‌గా మార్చేసుకోండి. వారాంతంలో అందరికీ నచ్చే ఓ రోజుని ఇందుకు ఎంచుకోండి. మధ్యలో తినడానికి స్నాక్స్‌నూ సిద్ధం చేసుకోవాలి. ఇది అందరిలో మంచి రిలీఫ్‌ను తెస్తుంది. అప్పుడప్పుడూ ఇలా చేస్తే కుటుంబమంతా ఒకచోట కూర్చుని సంతోషంగా గడిపినట్లు అవుతుంది.
ప్రత్యేకంగా... వారాంతాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే అందరూ ప్రత్యేకంగా దుస్తులు ధరించాలనే నియమం పెట్టాలి. ఇంట్లోనే ఓ ఫ్యాషన్ షోలాంటిది ఏర్పాటు చేసి చిన్న పోటీ పెట్టాలి. దానికి బహుమతులను కూడా ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరూ వారి సృజనాత్మకతను ప్రదర్శించాలి. కథలు చెప్పడం, పాటలు పాడటం, డ్యాన్స్, యాక్షన్... వంటివన్నీ ప్రదర్శించేలా ఉత్సాహపరచాలి. ఇవన్నీ కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Summer Tips: జిడ్డు సమస్యా?
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
- బేబీ హెయిర్ దాచేద్దాం!
- వీపు మీద పొక్కులా..?
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
ఆరోగ్యమస్తు
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- ప్రొటీన్ పౌడర్ తాగుతున్నారా?
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
అనుబంధం
- నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
- నాలుగు స్తంభాలాట
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
యూత్ కార్నర్
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
'స్వీట్' హోం
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
- చెక్క ఫ్రిజ్‌లు వస్తున్నాయి!
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
వర్క్ & లైఫ్
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...