టీవీ రంగంలోకీ మరింతమంది స్త్రీలు రావాలి

వివిధ భాషల అద్భుత కథలను ప్రపంచానికి అందించడంలో చెప్పలేనంత ఆనందం ఉంది. నేను మూసని అనుసరించను. కొత్త పంథాలో వెళ్లేవారికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యక్షంగా వినోదాన్ని పంచుతూ పరోక్షంగా

Published : 06 Mar 2022 00:58 IST

వివిధ భాషల అద్భుత కథలను ప్రపంచానికి అందించడంలో చెప్పలేనంత ఆనందం ఉంది. నేను మూసని అనుసరించను. కొత్త పంథాలో వెళ్లేవారికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యక్షంగా వినోదాన్ని పంచుతూ పరోక్షంగా సమాజాన్ని ప్రక్షాళన చేసే టీవీ రంగంలోకీ మరింతమంది స్త్రీలు రావాలి. ఇలాంటి విభాగాల్లో పనిచేయడం ద్వారా మన ఆశలను వ్యక్తంచేసే రచనలకు ప్రాచుర్యాన్నీ తేగలం. మనల్ని తక్కువగా అంచనా వేసేవారికి పనితీరుతోనే సమాధానం చెప్పాలి. నేను ఈ పదవి చేపట్టిన కొద్దికాలంలోనే 26 మిలియన్ల చందాదారులు పెరిగారు. ఆ ఆనందంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. అనేకమంది జీవనవైఖరి మారడంలో నా పాత్ర ఉందని చెబుతోంటే పులకించిపోతున్నాను. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది?

- బేలా బజారియా, గ్లోబల్‌ షోస్‌ హెడ్‌, నెట్‌ఫ్లిక్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్