కవలలుకాని కవలలు

కవలలు అంటే ఒకేసారి పుట్టిన తోబుట్టువులైనా అయి ఉండాలి కదా! కనీసం ఒకేలాగైనా కనిపించాలి.. అవునా! అయితే ఈ కవలలు అలాంటి కవలలు కాదండోయ్‌! సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ ట్విన్నింగ్‌ పేరుతో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఆఫీసులో సహోద్యోగులు..

Updated : 29 Nov 2022 13:32 IST

వలలు అంటే ఒకేసారి పుట్టిన తోబుట్టువులైనా అయి ఉండాలి కదా! కనీసం ఒకేలాగైనా కనిపించాలి.. అవునా! అయితే ఈ కవలలు అలాంటి కవలలు కాదండోయ్‌! సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ ట్విన్నింగ్‌ పేరుతో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఆఫీసులో సహోద్యోగులు.. ఒకేరకం దుస్తులూ, నగలూ ధరించడం, కలిసి సెల్ఫీ తీసుకోవడం ఇక్కడ పద్ధతి. దూరం నుంచి చూస్తే అచ్చం కవలల్లానే ఉంటారు వీళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్